ABP Desam

తాబేలు బొమ్మ ఇంట్లో ఎందుకు ఉండాలి!

ABP Desam

తాబేలు అయినా తాబేలు బొమ్మ అయినా ప్రతి ఇంట్లో ఉండాలి

ABP Desam

ప్రతి దేవాలయంలో తాబేలుని ఉంచుతారు

పూర్వం ప్రతి నూతిలో తాబేలు ఉండేది..ఒకవేళ లేకపోతే తీసుకొచ్చి వేసేవారు

తాబేలు దర్శనం మంగళప్రదం..శుభశకునం

తాబేలుని ప్రయత్నపూర్వకంగా ఓసారి చూసి బయటకు వెళితే అనుకున్న కార్యం పూర్తవుతుంది

తాబేలు బొమ్మ ఉన్న ఇంట్లో సుఖశాంతులు, సంతోషం ఉంటాయని చెబుతారు పండితులు

బంగారం, వెండి, వజ్రం, రాగి ఏ తాబేలు బొమ్మను అయినా ఇంట్లో పెట్టుకోవచ్చు

హిందూ పురాణాల ప్రకారం తాబేలును శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఒకటైన కూర్మావతారం...
Image Credit: playground.com