కాశీ క్షేత్రాన్ని ఎందుకు దర్శించుకోవాలి!

కాశీ వైభవం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు

పాపాలకు ఎదురుచుక్క కాశీ... ఉప పాపాలకు విషము కాశీ

కళ్యాణాలకు ఆటప్టటు కాశీ..ముక్తికి పుట్టినిల్లు కాశీ...

కాశీ పట్టణంలోకి వెళుతుండగానే రోమాలను ఆశ్రయించిన పాపాలు పక్షిరూపంలో ఎగిరిపోతాయి

తొమ్మిది రాత్రులు కాశీ పట్టణంలో ఎవరైతే పొలిమేర దాటకుండా ఉంటారో వారి జన్మ ధన్యం

మరో జన్మలో తొమ్మిది నెలలు అమ్మ కడుపులో ఉండాల్సిన అవసరం ఉండదన్నమాట

కాశీ పట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుడి అనుగ్రహం - అనుమతి కలిగి ఉండాలి

అలాంటి వైభవం కలిగిన కాశీ క్షేత్రాన్ని జీవితకాలంలో ఒక్కసారి దర్శించుకున్నా చాలు..

Image Credit: playground.com