బతుకు కాదు చావే గొప్ప .. ఎందుకో తెలుసా!

ఎలా అయినా బతికేయవచ్చు కానీ...అనాయాస మరణం అంత తేలిక కాదంటారు పండితులు

మంచాన పడి తన మలమూత్రాలను విసర్జించకపోతే అలాంటి వ్యక్తి క్షణక్షణం చనిపోయినట్టే

గది తలుపులు వేసేసి కుక్కకు పెట్టినట్టు అన్నం పెడితే తాను చేసిన పాపాలు గుర్తుకొచ్చి కుమిలిపోతే రక్షించేవారు ఉండరు

అందుకే...అనాయాసంగా వెళ్లిపోవడం కన్నా గొప్పవిషయం ఉండదు

అలాంటి మరణాన్ని ఇచ్చేది కేవలం శంకరుడు మాత్రమే..

బతికినంతకాలం ధర్మాన్ని పట్టుకుని బతకడం గొప్ప

ఎవరి దగ్గరా చేయి చాచకుండా బతికి..ఎవరితోనూ చేయించుకోకుండా సంతోషంగా వెళ్లిపోవాలి

ఇంతకన్నా మనిషికి ఏం కావాలి...!
Image Credit: playground.com