ఈజీగా ఉండే ఈ శ్లోకాల్లో చాలామంది చదివే తప్పులివే!

శుక్లాఅంబర ధరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజమ్ |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

శుక్లాం బరధరం కాదు... శుక్లా అంబరధరం అని చదవాలి

అగజానన పద్మార్కం గజాననం-అహర్నిశం |
అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ||

అనేక దంతం భక్తానాం అని కాదు... అనేక దం..తం భక్తానాం అని చదవాలి

భక్తులకు సంబంధించిన ఏ కోర్కెలు అయినా తీర్చేస్తాడు

అహర్నిశం..అంటే ఏ సమయంలో అయినా భక్తులను అనుగ్రహిస్తారని అర్థం..

అలాంటి ఏక దంతుడిని ఉపాసిస్తున్నానని అర్థం

ఈ శ్లోకాల్లో చాలామంది కామన్ గా చదవే ఈ తప్పులను సరిచేసుకోండి
Image Credit: playground.com