ఎవరికీ నచ్చనివి శివుడికి ఇష్టం! ఎవరికీ ఇష్టం లేని జిల్లేడు పూలు శివయ్యకి ప్రీతికరం ఎవరూ ఇష్టపడిని మారేడు వృక్షం శంకరుడికి మహా ఇష్టం ఎవరికీ నచ్చని పని భిక్షాటన..భోళాశంకరుడి పనే అది ఎవ్వరూ వెళ్లాలి అనుకోని ప్రదేశం స్మశానం .. కానీ శివుడు నివాసం ఉండే స్థలం స్మశానం మనిషిని కూడా అందరూ వద్దనుకున్న తర్వాత అక్కున చేర్చుకునేది శివుడే అంటే అందరూ మిమ్మల్ని వదిలేసిన రోజున మీతో ఉండే పరమేశ్వరుడే అందుకే అన్నింటినీ తనలో లీనం చేసుకుని ఆయన లయకారుడయ్యాడు.. ఓం నమః శివాయ