చాణక్య నీతి: ఈ ఆరుగురిని ఎప్పుడూ అవమానించకండి!

అగ్ని
హిందువులు దేవుడిగా పూజించే అగ్నిపై అడుగుపెట్టడం, ఉమ్మివేయడం మహాపాపం. ఈ చర్య దేవుడిని అవమానించడమే...

గురువు
భవిష్యత్ ను తీర్చిదిద్దే గురువుని అవమానించేవారు ఎప్పటికీ ఉన్నతస్థానానికి చేరుకోలేరు. వారిని గౌరవించండి

స్త్రీ
అమ్మ, సోదరి, భార్య, స్నేహితురాలు..మీ జీవితంలో ఉండే ఏ స్త్రీని కూడా అవమానించకూడదు

పెద్దలు
పెద్దల ఆశీర్వచనంతోనే మీ జీవితంలో నూతన వెలుగులు వస్తాయి..ఎప్పుడూ వారిని అవమానించకండి

ఆవు
ఆవును గోమాత అని, ఆవులో 33 కోట్ల మంది దేవతల నివాసం ఉన్నట్టు పరిగణిస్తారు. ఆవును కొట్టడం, కాలితో తన్నడం చేయరాదు

పిల్లలు
పిల్లలు భగవంతుడికి ప్రతిరూపం. వాళ్లకు హాని తలపెట్టడం సరికాదు

ఈ ఆరుగురిని అవమానించినా, తక్కువ చేసి చూసినా మీ జీవితం దుర్భరం అవుతుందని బోధించాడు చాణక్యుడు

Image Credit: playground.com