ABP Desam

శ్రీకృష్ణ: అస్థిత్వం కోల్పోవడం అంటే ఇదే!

ABP Desam

ఆనందకరమైన జీవితం కోసం శ్రీకృష్ణుడు ఎన్నో సూత్రాలు చెప్పాడు

ABP Desam

వాటిలో ఒకటి మీ అస్తిత్వాన్ని ఎలా నిలుపుకోవాలనే విషయం

నది నదిలా ప్రవహించినంతకాలం దానిని పవిత్రంగా చూస్తారు

నదులకు పూజలు చేస్తారు..పసుపు కుంకుమ సమర్పిస్తారు

ఎప్పుడైతే నది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్థిత్వం కోల్పోతుంది

ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తే మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతారు

ఇదే జీవిత పరమార్థం..అర్థం చేసుకుంటే మీ జీవితం సంతోషమయం..

Image Credit: playground.com