చాణక్య నీతి: డబ్బు ఇలా ఖర్చుచేస్తే మీపై లక్ష్మీ కటాక్షం అందరు కష్టపడేది నాలుగు కాసులకోసమే.. కొందరు బాగా సంపాదిస్తారు కానీ చేతిలో నిలవదు మూడు విషయాలపై ఫోకస్ చేస్తే మీకెప్పుడూ డబ్బుకి లోటుండదని చాణక్యుడు చెప్పాడు మీరు సంపాదించినదాంట్లో ఎంతోకొంత పేదలకు సహాయం చేయండి...మీ సంపద మరింత పెరుగుతుంది సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చేవారిపై లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చుచేసేవారి ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది పేదలకు సహాయం చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు జీవితంలో పురోగతి సాధిస్తారు Image Credit: playground.com