భగవద్గీత: కర్మ మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే తీరుతుంది! వెయ్యి గోవుల మంద ఓ చోట ఉన్నా దూడ కచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ వెళుతుంది అలా..మంచి, చెడు, పాపం, పుణ్యం ..ఇవన్నీ కూడా ఎక్కడున్నా మిమ్మల్ని వదిలిపెట్టవు మీరు చేసిన కర్మలు కూడా తగిన ఫలాన్ని అందించేందుకు వెతుక్కుంటూ వస్తాయి సత్కర్మలు ఆచరిస్తే సత్ఫలితాలు..దుష్కర్మలు ఆచరిస్తే దుష్ఫలితాలు తప్పవు నీవు బతికి ఉండేది ఈ ఒక్కరోజు మాత్రమే అన్నట్టు కర్తవ్యాన్ని నిర్వర్తించు అప్పుడు నీ మనసులోకి చెడు అనే ఆలోచన దరిచేరదు కర్మను ఆచరించిన తర్వాత..ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలెయ్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే నీవు మంచి కర్మలను ఆచరించగలవు..మంచి ఫలితాలు పొందగలవు Image Credit: Pinterest