శ్రీ కృష్ణ: గురువు అవసరం ఏముంది?

సమస్త జ్ఞానం మనుషుల్లోనే ఉంటే నిజంగానే గురువు అవసరం లేదా?

ఇప్పటివరకూ గురువును ఆశ్రయించిన వారి ప్రయత్నం సరైనది కాదా?

ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు ఓ ఉదాహరణతో సహా వివరించాడు

కట్టె మండుతుంది...మండటం అనే లక్షణం కట్టెకు ఉంటుంది

కానీ ఆ కట్టె మండేందుకు జ్వాలను బయట నుంచి అందించాల్సి ఉంటుంది..అదే గురువు

ఏ తాపం అయితే కట్టెను మండిస్తుందో ఆ తాపమే గురువు చేసే ప్రయత్నం

గురువు - తాపం దూరంగా ఉండిపోతే మనిషిలో జ్ఞానం వ్యర్థ్యంగా ఉండిపోతుంది

మీలో ఉన్న జ్ఞానజ్యోతిని వెలిగించే గురువును గౌరవించాలని సూచించాడు శ్రీ కృష్ణుడు

Image Credit: playground.com