పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఇవే!

మనం తీసుకునే ఆహారం ఐదు రకాలు...వాటినే పంచభక్ష్య పరమాన్నాలు అంటారు

భక్ష్యం అంటే కొరికి తినేవి...బూరెలు, గారెలు

భోజ్యం అంటే నిమిలి తినేవి..అన్నం, కూరలు

చోష్యం అంటే జుర్రుకుని తినివే...పాయసం

లేహ్యం అంటే చప్పరించి తినేవి.. తేనె, పానకం

పానీయం అంటే సేవించేవి... నీళ్లు,పండ్లరసాలు

తినే ఆహారం సంపూర్ణంగా, జీర్ణక్రియ సక్రమంగా ఉండాలని పెద్దలు తయారు చేసిన మెనూ ఇది

అందుకే పండుగల సమయంలో పంచభక్ష్య పరమాన్నాలు సిద్ధం చేశాం అంటారు

నిత్యం ఈ మెనూ అనుసరించాలంటే చాలా కష్టం...
Image Credit: playground.com