శ్రీ కృష్ణ: జీవితంలో ఎదగాలంటే ఈ రెండూ చాలా ముఖ్యం! కోరిక - కృషి మనిషిలో ఉంటాయి ..ఈ రెండింటి మధ్యా సామరస్యం చాలా ముఖ్యం కోరికను నెరవేర్చుకునేందుకు కచ్చితంగా కృషి చేయాల్సిందే ఏ కలలను అయితే కంటున్నారో వాటికోసం నిద్రను త్యాగం చేసి కృషి చేయడం అవసరం లేదంటే ఆ కలలను ఎప్పటికీ సాకారం చేసుకోలేరు మీకు ఏదైనా ప్రశ్నకు సమాధానం కావాలంటే అందుకోసం ముందుగా కృషి అవసరం జీవితంలో ముందుకు వెళ్లాలంటే కాళ్లను కష్టపెట్టి ముందుకువెళ్లాల్సిందే కృషి చేయాల్సిందే ఒకవేళ మీరు కృషి చేయకపోతే కష్టపడకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని వెనకాల వదిలేసి ముందుకెళ్లిపోతుంది మీ కోరికలను మనసులోంచి బయటకు తీసి...కృషితో వాటిని సాకారం చేసుకోవాలి