చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు

బలహీనమైన కాలంలో బలమైన గాయాలు వరుసగా పలకరిస్తాయి..ఓర్చుకున్నవారే ఒడ్డుకు చేరుతారు

అదృష్టం వాననీరులాంటింది..శ్రమ బావినీరు లాంటిది..

రోజూ స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వానను కాదు ఎప్పుడూ ఉండే బావిని నమ్ముకోవాలి

మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి కానీ మంచి అనిపించుకోవడం కోసం చేయకూడదు

ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు..కానీ..అభిమానం పెరగాలంటే ఒకటే మార్గం..అది ఆత్మీయత

మనకు ఎంత ఉందన్నది ముఖ్యంకాదు..మనకు ఉన్నదాంతో ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం

మీ జీవితం విలువను చేసే మంచిపనుల బట్టి అంచనా వేస్తారు కానీ జీవించిన కాలాన్ని బట్టి కాదు

జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం..వాస్తవాన్నీ స్వీకరిస్తూ రేపటి ఆనందాన్ని వెతుక్కోవాలి

Image Credit: Pixabay