వారాహి నవరాత్రులయ్యాక అమ్మవారి ఫొటో ఏం చేయాలి? నవరాత్రులు అయ్యాక కూడా వారాహి అమ్మవారిని పూజించవచ్చా? వారాహి అమ్మవారి ఫొటో పూజా మందిరంలో ఉంచొచ్చా? వారాహి నవరాత్రులు పాటించిన వారికి ఇలా ఎన్నో సందేహాలున్నాయి వారాహి అమ్మవారిని నిత్యం పూజించుకోవచ్చని చెబుతున్నారు పండితులు నవరాత్రులు పూర్తయ్యాక కూడా అమ్మవారి ఫొటో దేవుడి మందిరంలోనే ఉంచొచ్చు లేదనుకుంటే భద్రపరిచి మళ్లీ నవారత్రుల సమయంలో తీసి పూజించవచ్చు ఆషాడ మాసంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శరన్నవరాత్రులు, మాఘగుప్త నవరాత్రుల తర్వాత అత్యంత విశిష్టమైనవి వారాహి నవరాత్రులు లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు అయిన వారాహి అమ్మను పూజిస్తే శత్రుభయం నశిస్తుంది Image Credit: playground.com