తాబేలు బొమ్మను వాస్తు ప్రకారం ఈ దిశలో పెట్టండి

తాబేలు నీటిలో ఉండే జీవి..అందుకే అది ఉండే పాత్రను కూడా నీటి దిశలోనే పెట్టాలి

తాబేలు బొమ్మను నీటిలో ఉంచి ఈశాన్యం మూలన పెట్టాలి..

తాబేలు బొమ్మతో పాటూ కొన్ని రంగురాళ్లను కూడా జోడించవచ్చు

నిత్యం ఇంట్లో పూజ చేసుకునే అలవాటున్నవారు..‘‘ఓం శ్రీం కూర్మై నమః’ అనే మంత్రాన్ని 11సార్లు జపించాలి

తాబేలు బొమ్మ ఇంట్లో సుఖశాంతులు, సంతోషం ఉంటాయంటారు వాస్తు నిపుణులు

బంగారం, వెండి, వజ్రం, రాగి తాబేళ్లను ఇంట్లో ఉంచుకోవచ్చు

తాబేలుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పాలు, నీళ్లతో కడగాలి

హిందూ పురాణాల ప్రకారం తాబేలును శ్రీ మహా విష్ణువు రూపంగా పరిగణిస్తారు
Image Credit: playground.com