కాశీలో పగలంతా సంచరించి చీకటి పడ్డాక భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు!

లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు వారాహీ దేవత

కాశీకి గ్రామదేవత అయిన వాహారీ మాత రోజంతా పట్టణంలో సంచరిస్తుంది

చీకటి పడగానే ఆలయానికి చేరుకుని మళ్లీ సూర్యోదయం వరకూ బయట అడుగుపెట్టదు

అందుకే..సూర్యోదయం - సూర్యాస్తమయం మధ్యలో వారాహీదేవత దర్శనం లభించదు

వారాహీ స్వరూపాన్ని దగ్గరగా చూసేందుకు ధైర్యం సరిపోదు..

ఆమె రూపాన్ని పూర్తిగా దర్శించుకోవాలంటే మంత్ర ఉపాసన ఉండాలి

కాశీని రక్షించే వారాహీ..భూగ్భరంలో ఉండే ఆలయంలో కొలువై ఉంటుంది

వారాహీ దేవాలయం పైకప్పున ఉన్న రెండు రంధ్రాల్లోంచి అమ్మను దర్శించుకోవాలి

అఘోరాలు, తాంత్రిక సిద్ధులు రాత్రివేళల్లో వారాహీ మాతను పూజిస్తారు

Image Credit: Pinterest