చనిపోయినట్టు కలొచ్చిందా!

చెట్టెక్కినట్టు కలొస్తే ఐశ్వర్యవంతులు అవుతారు, మీపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని అర్థం

కొండలెక్కినట్టు కలొస్తే మీరు చేపట్టే పని అసాధ్యం అయినా విజయం సాధిస్తారని అర్థం

ఏనుగు ఎక్కినట్టు కలొస్తే మీకు రాజయోగం, జీవితంలో సంతోషం ఉంటుంది

దేవుళ్లు, దేవతలు కలలో కనిపిస్తే మీ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది

మీరు చనిపోయినట్టు కలొస్తే దీర్ఘాయుష్షు కలుగుతుంది..అనారోగ్యం నయమైపోతుంది

ఎవరైనా చనిపోయినట్టు కలొచ్చినా శుభప్రదమే

నిద్రించే ముందు తీవ్రంగా ఆలోచించే విషయాలపై కూడా కలలొస్తాయి.. అయితే ఇవి ఫలించవు

కేవలం యాదృఛ్చికంగా వచ్చే కలలు మాత్రమే ఫలిస్తాయి

ఈ విషయాలన్ని బృహస్పతి స్వప్న శాస్త్రంలో ఉన్నాయి..
Image Credit: Pixabay