మీకు కష్టాలు తెచ్చే అలవాట్లు ఇవే పూజా మందిరంలో ఒకే దేవతకు చెందిన రెండు ఫొటోలు ఉండకూడదు శనివారం రోజు ఉప్పు, నూనె కొని తీసుకురాకూడదు, ఎవ్వరి దగ్గరా తీసుకోకూడదు పూజా మందిరం దగ్గర, వంటగది దగ్గర తలదువ్వకూడదు ఇల్లు ఊడ్చే చీపురును నిలబెట్టి పెట్టకూడదు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోరాదు సూర్యోదయం తర్వాత నిద్రపోకూడదు..లేచిన తర్వాత బెడ్ షీట్ మడతపెట్టి పెట్టాలి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే...కానీ వీటిని అనుసరించే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది Images Credit: Pinterest