రోజూ అన్నం వండాక ఇలా చేస్తే మీ ఇంట్లో అన్నీ శుభాలే

నిత్యం స్నానంచేసిన తర్వాతే వంట చేయాలి

అన్నం వండడం పూర్తైన తర్వాత కిందకు దింపేముందు రోజూ ఓ చిన్న పని చేయండి

ఉడికిన కొంచెం అన్నాన్ని తీసుకుని అందులో నెయ్యి వేసి మండుతున్న అగ్నికి సమర్పించండి

ఇలా చేస్తే యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుందంటారు పండితులు

వండిన అన్నాన్ని అగ్నికి నైవేద్యం పెట్టి మనం తిన్నట్టు అవుతుంది

భగవంతుడినికి నివేదించిన అన్నం తినడం వల్ల అందులో ఉండే దోషాలు నశిస్తాయి

పూర్వకాలం వంట పూర్తైన వెంటనే భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే తినేవారు

ప్రత్యేక పూజలు, నిత్య నైవేద్యాలు సాధ్యంకాదనుకున్నవారు ఇది ఫాలో అయినా అపార ఫలితం పొందుతారు

Image Credit: playground.com