శ్రీకృష్ణ: మనిషి గుణం ఇలా ఉంటుంది! తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, మనసైనవారు మనతోనే ఉండాలని కోరుకుంటాం అందరూ మనతో మంచి బంధం కలిగి ఉండాలి అనుకుంటాం.. కానీ... మనిషి గుణం ఎలా ఉంటుందో తెలుసా... ఏదైతే దొరుకుతుందో దాని మూల్యాన్ని అర్థంచేసుకోలేరు మీ ఇంటి దగ్గర్లో తియ్యటి నీరు దొరికే సరస్సు, బావి ఉంటే మీకు ఆ జలం గొప్పతనం అర్థంకాదు అదే ఏడారిలో చిక్కకుకున్నప్పుడు దొరికే చుక్కనీరు కూడా అద్భుతంగా ఉంటుంది సుఖంగా ఉన్నప్పుడు మనవాళ్లని గుర్తించాలి బాధలో ఉన్నప్పుడు మీకు మీరుగా దూరంగా వెళ్లిపోవాలి.. ఆ సమయంలో మీగురించి ఆలోచించేవారే...నిజమైన ప్రేమను ఇచ్చేవారని అర్థం Image Credit: playground.com