సంకష్ట హర చతుర్థి వ్రతం ఎవరు చేయాలి!

చేపట్టిన పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురైనప్పుడు సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించాలి

వ్యాపారం, ఉద్యోగంలో ఎదుగుదల లేదనుకున్నప్పుడు ఈ వ్రతం ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుంది

నరదృష్టి వెంటాడుతోంది..ఏం చేసినా కలసి రావడం లేదనుకునేవారు సంకష్ట హర చతుర్థి వ్రతం చేయాలి

ఆర్థిక సంబంధింత సమస్యల నుంచి బయటపడేసే మార్గం చూపే వ్రతం సంకష్ట హర చతుర్థి

దీర్ఘ కాలిక అనారోగ్యంతో బాధపడేవారు సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించే శుభ ఫలితాలుంటాయి

వివాహం, సంతానానికి సంబంధించిన సమస్యలున్నవారు ఈ వ్రతం చేస్తే...జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి

చదువుపై శ్రద్ధ పెట్టని విద్యార్థులతో ఈ వ్రతం చేయిస్తే వారి దృష్టి చదువుపైనే ఉంటుంది

చేయని తప్పులకు పదే పదే నిందలు పడాల్సివచ్చినా సంకష్ట హర చతుర్థి వ్రతం చేయడం అత్యుత్తమం

వెంటాడుతున్న శత్రుభయం నుంచి ఉపశమనం సంకష్ట హర చతుర్థి వ్రతం
Image Credit: playground.com