మంగళవారం పాటించాల్సిన నియమాలు కష్టాల నుంచి బయటపడి కోరిన అర్థవంతమైన కోర్కెలు నేరవేరాలంటే మంగళవారం ఇలా చేయండి మంగళవారం ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు, అప్పులు తీసుకోవద్దు ఆంజనేయుడికి తమలపాకులతో పూజచేసి, అప్పాలు నైవేద్యంగా సమర్పించండి నిరుద్యోగులు ఆంజనేయుడికి 21 ప్రదక్షిణలు చేసి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితం పొందుతారు మంగళవారం ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఆంజనేయుడికి ఎరుపు రంగు పూలతో పూజచేయాలి ప్రతి మంగళవారం శ్రీరామ రక్షాస్తోత్రం పఠించాలి కష్టాల్లో ఉన్నవారు హనుమాన్ జయమంత్ర పఠిస్తే ఉపశమనం పొందుతారు Image Credit: playground.com