చాణక్య నీతి: ఇలాంటి స్త్రీలు అత్యంత ప్రమాదకరం మగవారితో అతిగా మాట్లాడే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి..వారితో ఎప్పటికైనా ప్రమాదమే ఆకర్షించడమే ధ్యేయంగా కనిపించే స్త్రీలు మారణాయుధాల కన్నా ప్రమాదం నిత్యం ఎక్కువగా అలంకరించుకునే స్త్రీలు అత్యంత ప్రమాదకరం మగవారి గురించి చులకనగా మాట్లాడే స్త్రీలకు దూరంగా ఉండడమే మంచిది మౌనంగా నవ్వే స్త్రీ అత్యంత ప్రమాదకరం ఇలాంటి స్త్రీలను నమ్మరాదని చాణక్యుడు పేర్కొన్నాడు స్త్రీలపై చాణక్యుడికి చులకన భావం ఉందనే అభిప్రాయాలున్నాయి... అయితే ఎలాంటి స్త్రీలను నమ్మవచ్చో కూడా తన నీతి శాస్త్రంలో సూచించాడు చాణక్యుడు