ఉపవాసం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి!

పూజలు, నోముల సమయంలో ఉపవాసం చేస్తుంటారు

ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉపవాసాలుంటారు

ఆధ్యాత్మికపరంగా ఉపవాసం ద్వారా పుణ్యం లభిస్తుంది

ఆయుర్వేదం పరంగా ఉపవాసం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది

అయితే..రెండు రాత్రుల కన్నా ఎక్కువ ఉపవసించకూడదు

ఉపవాసం ఎప్పుడు చేయాలన్నా ముందుగా భర్త అనుమతి తీసుకోవాలి

ప్రత్యేక పూజలు చేసేందుకు కూడా భర్త అనుమతి తప్పనిసరి

భర్త అనుమతిలేకుండా చేసే పూజ, ఉపవాసం ఫలితం ఉండదు

Image Credit: playground.com