శ్రీకృష్ణ: ఆత్మవిశ్వాసం - అహంకారం మధ్య వ్యత్యాసం!

ఆత్మవిశ్వాసం - అహంకారం రెండూ ఒకటే అనుకునేవారున్నారు

ఈ రెండింటి మధ్యా వ్యత్యాసాన్ని వివరించాడు శ్రీ కృష్ణుడు

నేను ఇది చేయగలు అది కూడా చేయగలను అనేది ఆత్మవిశ్వాసం

కేవలం నేను మాత్రమే అన్నీ చేయగలను అనేది అహంకారం

అహంకారం అనే పడగ..పాముపడగలా విషపూరితమైనది

నీడన ఉన్నాం అనుకుంటారు కానీ అది మిమ్మల్ని ఎప్పటికైనా కాటేసి తీరుతుంది

అహంకారానికి మరో శబ్ధం వ్యంకారం.. అంటే ఇతరుల్ని తక్కువ చేయడం

ఈ రెండింటి మధ్యా వ్యత్యాసం తెలుసుకుంటే మీరు విజ్ఞానవంతులు అవుతారు

Image Credit: playground.com