శ్రీకృష్ణ: ఆనందం - ఆందోళన..మీరు ఏ స్థితిలో ఉన్నారు!

ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడేవారున్నారు

ఈ రోజు ఈ పని చేశాను...ఆ ఫలితంపై ఆందోళన

రేపు ఈ పని చేస్తాను...ఏం జరుగుతుందో అనే ఆందోళన

భవిష్యత్ లో ఏం చేయాలి..ఇప్పటి నుంచే ఆందోళన

ఆనందం..జీవితానికి కొత్త ఆరంభం లాంటిది

ఆందోళన..జీవితానికి చితిమంటలాంటిది

ఈ రెండు భావాలు స్పష్టంగా ఉన్నాయి..

మీరు దేనిని ఎంపికచేసుకోవాలి అనుకుంటున్నారు

ఆందోళనా - ఆనందమా...సంపూర్ణ నిర్ణయం మీదే
Image Credit: playground.com