ద్వారకలో తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు

శ్రీ కృష్ణుడు పాలించిన ద్వారక నగరం గుజరాత్ లో అరేబియా సముద్రం ఒడ్డున ఉంటుంది

ద్వారక వెళితే చూడాల్సిన ప్లేసుల్లో మొదటిది ద్వారకాధీశుడి మందిరం

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1, సాయంత్రం 5 నుంచి 9.30 వరకూ ఉంటుంది

గుడి పక్కనే గోమతి నది ఉంటుంది...ఈ నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని గోమతిఘాట్ అంటారు

గోమతి నది దగ్గర సంగం నారాయణుడి ఆలయం చూడదగినది

గోమతి ఘాట్ నుంచి కిలోమీటర్ దూరంలో సముద్రంలో మహాశివుని లింగం ఉంటుంది

ద్వారకకు 20 కిలోటమీర్ల దూరంలో జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర్ ఆలయం ఉంటుంది

శ్రీ కృష్ణుడు తనువు చాలించిన తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయింది..
Image Credit: playground.com

కొంతభాగం ఐలాండ్ లా ఫామ్ అయింది...అక్కడకు చేరుకునేందుకు సదర్శన సేతు అనే బ్రిడ్జ్ నిర్మించారు
Image Credit: playground.com