బాధలు ఊరికే రావు!

ఎందుకో ఈ బాధలు అని ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో బాధపడతారు

భగవంతుడు ఎందుకు బాధ పెడతాడో తెలుసా..

గత జన్మలో ఏదో పాపం చేసి ఉంటారు..ఆ పాపం ఈ జన్మలో మనకు తెలియకపోయినా భగవంతుడు మర్చిపోడు

చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి..బాధ రూపంలో చేసిన పాపం కరిగిపోతుంది

అనరాని మాటలు అన్నా చేయకూడని పనులు చేసినా ..దానికి ఫలితం అనుభవించక తప్పదు

చీమకు కూడా హానితలపెట్టని వారికి ఇంత కష్టం వచ్చిందా అంటుంటారు...

అంటే గత జన్మలో చేసిన పుణ్య, పాప కర్మల ఫలితాలే ఇప్పుడు మీరు అనుభవించే సుఖ, దుఃఖాలు

ఈ జన్మలో మీ ప్రవర్తన, మీరు చేసే కార్యాలే...వచ్చే జన్మలో మీరు అనుభవించబోయే ఫలితాలు

Image Credit: playground.com