శ్రీకృష్ణ: ఇదొక్కటీ గుర్తుంచుకోండి..మీరు ఎప్పటికీ ఓడిపోరు! సూర్యుడికి తనపై తనకి చాలా విశ్వాసం ఉంటుంది..తనువచ్చి మొత్తం విశ్వానికి వెలుగుపంచగలనని.. అందుకే మొదటి కిరణంతోనే అంధంకారం లోపలికి చొచ్చుకెళ్లి చీకటిని తరిమేస్తాడు తను ఏ విశ్వాసంతో అయితే వస్తాడో అదే విశ్వాసంతో సమస్త విశ్వంనుంచి అంధకారాన్ని నాశనం చేస్తాడు ఈ సుఖం అనే భావన కేవలం దుంఖం నుంచి వచ్చే అనుభవం మాత్రమే ఈ రోజు మీరు అనుభవించే దుఃఖమే రేపటి మీ జీవితంలో వెలుగుకు సోపానం జీవితంలో సుఖ దుఃఖం వస్తుంటాయి వెళుతుంటాయి..వాటికి కుంగిపోతూ మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి...ఇక ఆ తర్వాత విజయం మీ దాసిగా మారిపోతుంది Image Credit: playground.com