శ్రీ కృష్ణ: మీరు ఏం ఇస్తే అదే తిరిగి వస్తుంది! ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదంటాడు శ్రీ కృష్ణుడు శ్రీకృష్ణుడి కొడుకైనా..దాసుడి పుత్రుడైనా ఎవరైనా ఈ ఫలితంలో మార్పు ఉండదు అనర్థాలు తలపెట్టేందుకు ప్రయత్నిస్తే మీక్కూడా అనార్థాలే జరుగుతాయి చెడుకర్మలు తలపెడితే మీరు కూడా వాటినుంచి తప్పించుకోలేరు ఎదుటివారికి శుభం తలపెడితే మీరు కూడా శుభ ఫలితాలు పొందుతారు అశుభం అనే అగ్నిని పుట్టిస్తే అందులో మీరే కాలి బూడిదైపోతారు.. శ్రీకృష్ణుడు చెప్పిన జీవిత పాఠాలు ఇవి..సదా ఆచరణీయం... Image Credit: playground.com