భర్తకు భార్య ఇలా కనిపించకూడదు!

స్త్రీ సౌభాగ్య వస్తువులలో చెవులకు పెట్టుకునే ఆభరణాలు ఒకటి

ఏ కారణంతో అయినా తాటంకాలు తీయాల్సి వస్తే ఏవంటే అవి పెట్టుకూడదు

అదే సమయంలో భర్తకు ఏదైనా గండం ఉంటే..వెంటనే ముంచేస్తుంది

చెవులవి తీయాల్సి వచ్చినప్పుడు పూర్వకాలంలో తాటాకులు చీల్చి పెట్టుకునేవారు

సౌభాగ్యదాయనిగా అమ్మవారు పూజలందుకుంటోంది అంటే తాటంకాలే కారణం అని ధర్మశాస్త్రాల్లో ఉంది

ప్రపంచంలో 8 సౌభాగ్యదాయిని వస్తువులున్నాయి..వాటిని కాలితో తంతే ఆ ఇంట దారిద్ర్యం తప్పదు

అలాంటి వాటిలో ఉప్పు, పెరుగు, అనుములు, తాటిచెట్టు...ఇవన్నీ మంగళవస్తువులే..

విషాన్ని మింగిన పరమేశ్వరుడికి...అమ్మవారి తాటంకాలవల్లే మృత్యులు రాలేదని చెప్పారు ఆదిశంకరులు

స్త్రీ తన చెవికి ధరించే ఆభరణం తన భర్తకే కాదు కుటుంబం మొత్తానికి రక్షణగా నిలుస్తుంది
Image Credit: playground.com