సింహ ద్వారంపై ఆంజనేయుడి ఫొటో పెడుతున్నారా? చాలామంది సింహద్వారంపై దేవతా పటాలు పెడుతుంటారు ఇంటికి రక్షణ పేరుతో ఆంజనేయుడి ఫొటో కొందరు తగిలిస్తారు ద్వారంపైన హనుమాన్ ఉంటే నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదని నమ్ముతారు అయితే దేవుడిమందిరంలో ఉంచే ఫొటోలను సింహద్వారంపై పెట్టకూడదంటారు పండితులు ఇంటిబయట ద్వారంపై దిష్టిబొమ్మలు పెడతారు, గుమ్మడికాయ కడితే సరిపోతుంది ఇంట్లోకి ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ అడుగుపెట్టకుండా ఉండాలంటే... ఇంటిని శుభ్రంగా ఉంచాలి...నిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి, ధూపం వేయాలి సింహద్వారంపై దేవుడి ఫొటోలు ఉండే తీసేయడమే మంచిందంటున్నారు పండితులు Image Credit: playground.com