అన్వేషించండి
In Pics: తెలంగాణలో పేలిన ఎలక్ట్రిక్ బైక్, ఎలా ఉందో చూడండి - ఫోటోలు

పేలుడుకు గురైన ఎలక్ట్రిక్ బైక్
1/5

తెలంగాణలో ఎలక్ట్రిక్ బైక్ కాలిపోయిన ఘటన వెలుగు చూసింది.
2/5

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఈ ఘటన జరిగింది.
3/5

రామడుగు మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో ఎగుర్ల ఓదెలు అనే వ్యక్తి తన ఇంట్లో ఎలక్ట్రికల్ వాహనం ఉంది.
4/5

దానికి చార్జింగ్ పెట్టారు. కాసేపటికి బెన్లింగ్ ఫాల్కన్ కంపెనీకి చెందిన ఈ స్కూటీ పేలిందని బాధితులు చెప్పారు.
5/5

అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం కాలేదు.
Published at : 09 May 2022 11:31 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
ప్రపంచం
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion