అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karimnagar News: లేగదుడకు బారసాల- ఘనంగా నిర్వహించిన కరీంనగర్‌కు చెందిన దంపతులు
Karimnagar News: కరీంనగర్‌కు చెందిన దంపతులు లేగదుడకు నామకరణ చేశారు.
![Karimnagar News: కరీంనగర్‌కు చెందిన దంపతులు లేగదుడకు నామకరణ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/2230e0c0318e65ee8d3b42a7ea3fcf211711431740017215_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లేగదుడకు బారసాల- ఘనంగా నిర్వహించిన కరీంనగర్‌కు చెందిన దంపతులు
1/8
![కరీంనగర్‌కు చెందిన దంపతులు లేగదుడకు నామకరణ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/adccc85038166e0caf4d546b8cf38074aec05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కరీంనగర్‌కు చెందిన దంపతులు లేగదుడకు నామకరణ చేశారు.
2/8
![లేగదూడకు గౌరీశెట్టి మునీందర్-అనురాధ దంపతులు నామకరణ మహోత్సవం నిర్వహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/61395b95ba4e186c17c0373136c1389a12316.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లేగదూడకు గౌరీశెట్టి మునీందర్-అనురాధ దంపతులు నామకరణ మహోత్సవం నిర్వహించారు.
3/8
![బంధుమిత్రులను ఆహ్వానించి వేడుకగా కార్యక్రమాన్ని జరిపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/2db110e27fa7eaa42a06eca498004d7265d11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బంధుమిత్రులను ఆహ్వానించి వేడుకగా కార్యక్రమాన్ని జరిపించారు.
4/8
![సుమారు 500 మంది హాజరై లేగదూడకు రాధారాణి అనే నామకరణం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/25a232f81b06a7df26e570ffb2c22a62cc283.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సుమారు 500 మంది హాజరై లేగదూడకు రాధారాణి అనే నామకరణం చేశారు.
5/8
![నూతన వస్త్రాలంకరణతో అలంకరించి లేగదూడను ఊయలలో వేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/98ffd0041f48033c39e219481f30e2380c9a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నూతన వస్త్రాలంకరణతో అలంకరించి లేగదూడను ఊయలలో వేశారు.
6/8
![పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని నేటి తరానికి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేసినట్టు మునీందర్ చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/de3d3e7febb1e8e7cfe692f6279878918a0d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని నేటి తరానికి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేసినట్టు మునీందర్ చెప్పారు.
7/8
![మునీందర్ దంపతులు చేసిన పనిని స్థానికులు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ప్రశంసించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/f7296ce38308a6c98c956653514aa0faa5d90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మునీందర్ దంపతులు చేసిన పనిని స్థానికులు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ప్రశంసించారు.
8/8
![లేగదుడకు నామకరణ మహోత్సవానికి హాజరైన స్థానికులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/a8a38b46a366f977c5bfad80590de1f31abd0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లేగదుడకు నామకరణ మహోత్సవానికి హాజరైన స్థానికులు
Published at : 26 Mar 2024 11:13 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement