అన్వేషించండి
Rohit ODI Record: సచిన్ రికార్డు బ్రేక్ - వన్డేల్లో 10000 రన్స్ పూర్తి చేసిన రోహిత్
Rohit ODI Record: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 10వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన ఆరో భారతీయుడిగా నిలిచాడు.

రోహిత్ శర్మ
1/6

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు.
2/6

వన్డేల్లో 10000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు.
3/6

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో అర్ధశతకం చేయడంతో రోహిత్ ఖాతాలో ఈ ఘనత పడింది.
4/6

విరాట్ కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా పదివేల కొండను చేరుకున్న భారత ఆటగాడు రోహిత్.
5/6

విరాట్ 205 ఇన్నింగ్సుల్లో చేరుకోగా హిట్ మ్యాన్ 241 ఇన్నింగ్సులు తీసుకున్నాడు.
6/6

సచిన్, గంగూలీ, పాంటింగ్, ధోనీ, లారా, గేల్ కన్నా ముందే చేశాడు.
Published at : 12 Sep 2023 07:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
సినిమా రివ్యూ
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion