అన్వేషించండి
Shobha shetty Photos: బెస్ట్ విలన్ అవార్డ్ అందుకున్న మోనిత
శోభా శెట్టి

image credit: ShobhaShetty/Instagram
1/6

స్మాల్ స్క్రీన్ బాహుబలిగా వెలిగిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు కార్తీక్, వంటలక్క దీప తర్వాత ముఖ్యమైన రోల్స్ అంటే డాక్టర్ మోనిత, సౌందర్య. ఈ సీరియల్ మోనిత క్యారెక్టర్ శోభా కెరీర్ని మలుపుతిప్పిందనే చెప్పాలి
2/6

మోనితగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న శోభా శెట్టి..ఇప్పుడీ క్యారెక్టర్ కే బెస్ట్ విలన్ అవార్డ్ అందుకుంది. ఇక ఈ సీరియల్ నెగటివ్ పాత్రలో ఆమె నటనకు రాష్ట్రీయ గౌరవ అవార్డు లభించింది.
3/6

ఈ అవార్డు అందుకున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభా శెట్టి
4/6

మీ అందరి ఆశీస్సులు ఇలా ఎప్పుడూ తనపై ఇలాగే ఉండాలని అందరకీ కృతజ్ఞతలు తెలియజేసింది
5/6

ఈ మధ్య బిగ్ బాస్ లో పాల్గొన్న శోభా 14 వారాలపాటు హౌస్ లో కొనసాగింది
6/6

బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని తెలిసింది..ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది
Published at : 27 Dec 2023 02:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
కరీంనగర్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion