అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shobha shetty Photos: రోజు కొత్తగా ప్రారంభమైందంటున్న బిగ్ బాస్ శోభా
శోభా శెట్టి
![శోభా శెట్టి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/6d589d9cb7966d63b88dd96034e4a5231703060619556217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit: ShobhaShetty/Instagram
1/7
![స్మాల్ స్క్రీన్ పై శోభాశెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్ లో విలన్ మోనితగా ఫుల్ మార్కులు కొట్టేసింది. కన్నడంలో, తెలుగులో చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపం ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/4a95aa770fac40ba6b124568f76f0414a1e09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్మాల్ స్క్రీన్ పై శోభాశెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్ లో విలన్ మోనితగా ఫుల్ మార్కులు కొట్టేసింది. కన్నడంలో, తెలుగులో చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపం ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
2/7
![కన్నడంలో, తెలుగులో చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపం ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/c0cb7efbd82e7b8aac035de632ede09b31bd8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడంలో, తెలుగులో చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపం ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
3/7
![బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పాల్గొన్న శోభా శెట్టి..నెగిటివిటీ తెచ్చుకుందనే అంటున్నారు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు. 14వ వారంలో శోభా ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శోభాశెట్టి.. తాను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/1bb119f44d7bce20bb8ba256e94bfcaa7e66f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పాల్గొన్న శోభా శెట్టి..నెగిటివిటీ తెచ్చుకుందనే అంటున్నారు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు. 14వ వారంలో శోభా ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శోభాశెట్టి.. తాను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చింది
4/7
![బిగ్ బాస్ హౌజ్ లో నెగిటివ్ ట్రోలింగ్ గురించి క్వశ్చన్ చేస్తే..నేను నాలా ఉన్నాను మీరు చూడడంలోనే లోపం ఉందని క్లారిటీ ఇచ్చి పడేసింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/f33484ad631ba574682127d792145cd5a99dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ హౌజ్ లో నెగిటివ్ ట్రోలింగ్ గురించి క్వశ్చన్ చేస్తే..నేను నాలా ఉన్నాను మీరు చూడడంలోనే లోపం ఉందని క్లారిటీ ఇచ్చి పడేసింది
5/7
![మొత్తానికి కొత్త రోజు, కొత్త అవకాశాలు అంటూ సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయింది కార్తీకదీపం మోనిత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/cb5358d307355a47713c8af87400c578ca025.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొత్తానికి కొత్త రోజు, కొత్త అవకాశాలు అంటూ సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయింది కార్తీకదీపం మోనిత
6/7
![శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/c330c8f4ac6a5a01c06f3da589fbb18e963a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
7/7
![శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/46c6be6a29e848dc79437808eb8709ee9b5ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
Published at : 20 Dec 2023 01:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion