అన్వేషించండి
Jabardasth Varsha: వర్షాను వదలని పండు... వద్దంటున్నా మీద మీద పడి హగ్గింగ్‌లు - టచింగ్‌లు
ETV Jabardasth Latest Promo: జబర్దస్త్ షో లేటెస్ట్ ప్రోమో చూశారా? ఢీ షోలో నక్కిలీసు గొలుసుతో పాపులర్ అయిన పండు కావాలని మరీ వర్ష మీద పడిన విజువల్స్ చూశారా? ఆవిడ వద్దంటున్నా మీద మీద పడుతున్నట్టు ఉంది.

ఈటీవీ జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో వర్ష, పండు, ఇమ్మాన్యుయేల్ విజువల్స్ (Image Courtesy: MallemalaTv / @YouTube)
1/5

ఢీ షోతో పాపులర్ అయిన డ్యాన్సర్ కమ్ మాస్టర్ పండు. నక్కిలీసు గొలుసు పాటతో 'పలాస' సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో కానీ... పండు మాత్రం పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అతడు 'జబర్దస్త్'కు వచ్చాడు. ఇమ్మాన్యుయేల్ టీమ్ లో స్కిట్స్ చేస్తున్నాడు. ఏదో ఒక రకంగా వర్షను టచ్ చేయడానికి చూస్తున్నాడు. (Image Courtesy: MallemalaTv / @YouTube)
2/5

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో పండును ఇమ్మాన్యుయేల్ కొట్టాడు. వెంటనే తన వెనుక ఉన్న వర్ష మీదకు వెళ్ళాడు. ఇదొక్కటే కాదు... ఇంతకు ముందు స్కిట్స్ చూసినా సరే ఏదో ఒక రకంగా వర్షను టచ్ చేయడానికి అన్నట్టు బిహేవ్ చేశాడు. తుక్కుగూడ వరకు స్కిట్ చేయడానికి వచ్చేది ఆమెను టచ్ చేసే కంఫర్ట్ కోసం అన్నట్టు మాట్లాడాడు. (Image Courtesy: MallemalaTv / @YouTube)
3/5

ఇమ్మాన్యుయేల్ కొట్టిన వెంటనే వర్ష మీదకు పండు ఎలా పడ్డాడో చూడండి. అసలు తన మీదకు అలా వస్తాడని ఊహించని వర్ష... ఒక్కసారిగా షాక్ అయ్యింది. దాంతో అవాక్కయ్యింది. (Image Courtesy: MallemalaTv / @YouTube)
4/5

వర్ష మీద పండు అలా పడతాడని ఊహించని రష్మీ గౌతమ్, ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిందో చూడండి. జడ్జ్ సీటులో ఉన్న ఖుష్బూ కూడా అలాగే షాక్ అండ్ సర్ ప్రైజ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. (Image Courtesy: MallemalaTv / @YouTube)
5/5

స్కిట్ లో భాగంగా రెండోసారి పండును ఇమ్మాన్యుయేల్ కొట్టాడు. మళ్ళీ వర్ష మీద ఎక్కడ పడతాడో అని అతనే వెనక్కి వెళ్లి పట్టుకున్నాడు. వర్ష కూడా ముందు జాగ్రత్త పడింది. పక్కకి వెళ్లి మంచం మీద కూర్చుంది. (Image Courtesy: MallemalaTv / @YouTube)
Published at : 21 Nov 2024 09:04 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion