అన్వేషించండి
RC 16 Movie Launch Stills: 'ఆర్‌సీ 16' మూవీ లాంచ్ స్టిల్స్ - ఏఆర్ రెహమాన్ సందడి, జాన్వీ స్పెషల్ అట్రాక్షన్
RC 16 Movie: రామ్ చరణ్-బుచ్చిబాబు సానా RC 16 మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమానికి చిరంజీవి, ఏఆర్ రెహమాన్, సుకుమార్ తదితర ప్రముఖులు హాజరయ్యారు

RC 16 Stills (Image Credit: Google Drive)
1/11

Ram Charan RC 16 Pooja Ceremony Stills: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) RC 16 మూవీ నేడు గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
2/11

హైదరాబాద్ జరిగిన మూవీ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ ఈవెంట్‌లో స్పెషల్ ఎప్పియరెన్స్ ఇచ్చారు.
3/11

'ఉప్పెన్' ఫేం బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇది రామ్ చరణ్ 16వ సినిమా కావడంతో #RC 16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు.
4/11

ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆమె తన తండ్రి బోణి కపూర్‌తో కలిసి హాజరైంది.
5/11

ఈ సందర్భంగా జాన్వీ చీరలో ఆకట్టుకుంది. సంప్రదాయమైన చీరకట్టులో మెరిసింది. అందంలో తల్లికి తగ్గ తనయగా జాన్వీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
6/11

ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం హజరైంది. అంతేకాదు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు ఇతర ప్రముఖులు హజరయ్యారు.
7/11

ఇక ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి RC-16 ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. రామ్ చరణ్-జాన్వీ కపూర్ల తొలి సన్నివేశానికి కూడా ఆయనే క్లాప్ ఇచ్చారు.
8/11

ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఆయనకు ఈ కూడా మూవీ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
9/11

ఇక అల్లు అరవింద్, సుకుమార్, జాన్వీ తండ్రి బోణి కపూర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
10/11

ఇలా RC 16 పూజా కార్యక్రమంలో ప్రముఖులంతా పాల్గొనడంతో ఈ ఈవెంట్‌పైనే అందరి గురించే అంతా చర్చించుకుంటున్నారు.
11/11

అంతేకాదు ఈవెంట్‌లోని స్టార్స్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.
Published at : 21 Mar 2024 01:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
వరంగల్
విజయవాడ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion