అన్వేషించండి
Advertisement

Malavika Mohanan: ప్రభాస్ హీరోయిన్ చాలా హాట్ గురూ.. మాళవిక మోహన్ వీకెండ్ ట్రీట్!
Malavika Mohanan Photos : వరుసగా స్టార్ హీరోస్ మూవీస్ లో ఆఫర్లు అందుకుంటోన్న మాళవిక మోహనన్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ గా ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ పిక్స్ షేర్ చేసింది...

మాళవిక మోహనన్ (Image credit: Instagram)
1/7

తక్కువ టైమ్ లో ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్ మాళవిక మోహనన్. తెలుగు, తమిళం, మలయాళీ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉంది మాళవిక..
2/7

ప్రస్తుతం ప్రభాస్-మారుతి మూవీ రాజాసాబ్ లో హీరోయిన్ కావడంతో మాళవిక పై టాలీవుడ్ ప్రేక్షకుల కాన్సన్ ట్రేషన్ ఉంది. ఆమె రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
3/7

మాస్టర్ మూవీలో విజయ్ తో కలసి నటించింది..ఆ సినిమా సూపర్ హిట్టవడంతో వరుస ఆఫర్స్ అందుకుంటోంది మాళవిక మాహనన్. అంతరు ముందు ‘పెట్టం పోలె’ అనే మలయాళీ మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది..
4/7

రజనీకాంత్ పేటలో నటించిన తర్వాత మాళవిక పేరు మారుమోగింది. సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తె మాళవిక. ఈమె కుటుంబం కేరళకు చెందినదే కానీ జన్మించింది మాత్రం ముంబైలో..
5/7

ప్రస్తుతం సౌత్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది మాళవిక మోహనన్. రాజాసాబ్ సక్సెస్ అయితే తెలుగులో వరుస ఆఫర్లు అందుకోవడం ఖాయం...
6/7

మాళవిక మోహనన్ (Image credit: Instagram)
7/7

మాళవిక మోహనన్ (Image credit: Instagram)
Published at : 13 Sep 2024 01:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion