అన్వేషించండి
Krithi Shetty : బ్లూ శారీలో బ్యూటీఫుల్‌గా ముస్తాబైన కృతి శెట్టి.. క్యూటీ విత్ బ్యూటీ అంటోన్న ఫ్యాన్స్
Krithi Shetty Latest Photos : కృతి శెట్టి తన బ్యూటీఫుల్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లూ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Krithi Shetty)
1/6

హీరోయిన్ కృతి శెట్టి బ్లూ కలర్ సిల్క్ శారీలో అందంగా ముస్తాబైంది. సిల్వర్ జరీ అంచు చీర కట్టి.. దానికి తగ్గ స్ట్రాపడ్ బ్లౌజ్ వేసుకుని స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Krithi Shetty)
2/6

మిర్రర్ వర్క్స్‌తో వచ్చిన బ్లౌజ్‌ని ధరించి.. ట్రెడీషనల్ లుక్‌కి ట్రెండీ లుక్నిచ్చింది. ఈ స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో కృతి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Krithi Shetty)
3/6

హెయిర్‌ని లీవ్ చేసి.. ఎలాంటి జ్యూవెలరీ లేకుండా సింపుల్‌గా కనిపించింది. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో కృతి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Krithi Shetty)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Matakka-ing my Nain with you 🤪😉💙 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Cutie with unlimited beauty ❤️😍 అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Krithi Shetty)
5/6

కృతి శెట్టి తెలుగులో బేబమ్మగా ప్రేక్షకులకు దగ్గరైంది. మొదటి సినిమాతోనే అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. (Images Source : Instagram/Krithi Shetty)
6/6

తెలుగుతో పాటు.. తమిళంలో, మలయాళంలో కూడా సినిమాలు చేస్తూ కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తోంది కృతి శెట్టి. (Images Source : Instagram/Krithi Shetty)
Published at : 19 Dec 2024 10:26 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















