అన్వేషించండి
Pragya Jaiswal: అందాలకు ఎల్లో శారీతో కంచె వేసిన అఖండ 2 బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్!
Pragya Jaiswal Photos: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా జైశ్వాల్ లేటెస్ట్ గా ఎల్లోశారీ పిక్స్ షేర్ చేసింది... ఎంచ ముచ్చటగా ఉందో చూడండి...
Pragya Jaiswal
1/7

2014లో విరుట్టు అనే తమిళ్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ప్రగ్యా జైశ్వాల్.. 2015లో బిగ్‌బాస్ అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
2/7

వరుణ్ తేజ్ - క్రిష్ కాంబినేషన్లో వచ్చిన కంచె మూవీతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర మూవీస్ లో మెరిసింది..
Published at : 20 Dec 2024 04:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















