అన్వేషించండి
Keerthy Suresh: మంగళ సూత్రం కనిపించకుండా జాగ్రత్త పడిన కీర్తి సురేష్... 'బేబీ జాన్'తో బ్యూటిఫుల్ లేడీ
Keerthy Suresh Photos: బాలీవుడ్ సినిమా 'బేబీ జాన్' ప్రచార కార్యక్రమాలలో కీర్తి సురేష్ జోరుగా హుషారుగా పాల్గొంటున్నారు. కొత్త పెళ్లికూతురు ఈసారి మంగళసూత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది.
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: keerthysureshofficial / Instagram)
1/6

Keerthy Suresh in Baby John: కొత్త పెళ్లి కూతురు కీర్తి సురేష్ నటించిన హిందీ సినిమా 'బేబీ జాన్'. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆవిడ తొలి అడుగు ఈ సినిమాతోనే వేస్తున్నారు. పెళ్లయిన వారం తర్వాత ఈ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం ముంబైలో వాలిపోయారు కీర్తి సురేష్. ఆవిడ లేటెస్ట్ ఫోటోలను ఒకసారి చూడండి. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
2/6

పెళ్లి తర్వాత మొదటిసారి కీర్తి సురేష్ 'బేబీ జాన్' ప్రచార కార్యక్రమాలకు హాజరైనప్పుడు మెడలో మంగళ సూత్రంతో కనిపించారు. అంటే... ఆ డ్రెస్ అటువంటిది. డీప్ నెక్, స్లీవ్ లెస్ స్కర్ట్ కావడంతో మెడలో పసపు తాడు స్పష్టంగా అందరికీ కనిపించింది. ఆ ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. (Image Courtesy: keerthysureshofficial / Instagram)
Published at : 20 Dec 2024 03:40 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















