అన్వేషించండి
Malavika Mohanan : యుధ్రా మూవీ ప్రమోషన్స్‌కి హాట్‌గా ముస్తాబైన మాళవిక మోహనన్.. బాలీవుడ్ కోసం బాడీకాన్ డ్రెస్‌లో
Malavika Mohanan Latest Photos : యుధ్రా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. మాళవిక మోహనన్ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉంది.

యుధ్రా మూవీ ప్రమోషన్స్‌లో మాళవిక మోహనన్(Images Source : Instagram/Malavika Mohanan)
1/6

మాళవిక మోహనన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ బాడీ కాన్ డ్రెస్‌లో మాళవిక సూపర్ స్టన్నింగ్‌గా కనిపించింది. (Images Source : Instagram/Malavika Mohanan)
2/6

బాలీవుడ్ మూవీ యుధ్రా మూవీ ప్రమోషన్స్ కోసం ఇలా ముస్తాబైంది ఈ భామ. ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి #YUDHRA promotions 🖤‼️✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Malavika Mohanan)
3/6

రీసెంట్గా విడుదలైన తంగాలన్ మూవీ ప్రమోషన్స్‌కి ఫుల్ ట్రెడీషనల్ లుక్స్‌లో హాజరైంది. చీరలు, డ్రెస్‌లలో మాత్రమే మాళవిక ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్‌కి వెళ్లింది. (Images Source : Instagram/Malavika Mohanan)
4/6

కానీ ఇప్పుడు బాలీవుడ్ మూవీ కోసం ఫుల్ హాట్‌గా ముస్తాబై వెళ్లి ప్రమోషన్స్ చేస్తుంది. పైగా ఈ సినిమాలో ఈమె, సిద్ధాంత్ చతుర్వేది మధ్య కెమిస్ట్రీ పీక్స్‌లో ఉంటుందనే టాక్ ఉంది.(Images Source : Instagram/Malavika Mohanan)
5/6

ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌లో వీరిద్దరి మధ్య లిప్‌లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సన్నివేశాలు కూడా కనిపించాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి మూవీ టీమ్ ప్రమోషన్స్ చేస్తుంది. (Images Source : Instagram/Malavika Mohanan)
6/6

ఈ భామ ఇప్పటివరకు మలయాళం, కన్నడ, హిందీ, తమిళం భాషలలో చేసింది కానీ తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. అయితే ది రాజా సాబ్ సినిమాతో ప్రభాస్‌కు జోడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.(Images Source : Instagram/Malavika Mohanan)
Published at : 18 Sep 2024 06:05 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion