అన్వేషించండి
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీ ఇప్పుడేం చేస్తోంది? పిల్లలు, కళ్లు మూసుకోండమ్మా!
‘చిరుత’ మూవీతో మెరుపు తీగలా వచ్చి మాయమైన నేహా శర్మ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె రాజకీయాల్లోకి వస్తోందా?

Image: Neha Sharma/Instagram
1/7

నేహా శర్మ.. ఈ పేరు కంటే ‘చిరుత’ బ్యూటీ అంటేనే ఎక్కువ మందికి గుర్తు ఉంటుంది. ఎందుకంటే.. ఆమె తెలుగులో చేసినవి రెండే సినిమాలు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఫస్ట్ మూవీ ‘చిరుత’. పూరి జగన్నాథ్ ఈ మూవీని తెరకెక్కించారు. నేహాకు కూడా తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. ఈ మూవీ హిట్ కొట్టినా పెద్దగా అవకాశాలు రాలేదు. Image: Neha Sharma/Instagram
2/7

రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్‌తో ‘కుర్రాడు’ మూవీలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టే సాహసం చెయ్యలేదు. Image: Neha Sharma/Instagram
3/7

తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రావని కన్ఫార్మ్ చేసుకున్న ఈ బ్యూటీ.. తెలివిగా బాలీవుడ్‌లో తిష్ట వేసింది. అందివచ్చిన అవకాశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. Image: Neha Sharma/Instagram
4/7

అటు సినిమాలతోపాటు.. ఓటీటీల కోసం రెండు వెబ్ సీరిస్‌ల్లో కూడా నటించింది. ‘ఇల్లీగల్’, ‘షైనింగ్ విత్ శర్మస్’ వెబ్ సీరిస్‌ల్లో నటించింది. Image: Neha Sharma/Instagram
5/7

తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా తన టాలెంట్ చూపిస్తోంది. అందాల ఆరబోతతో కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆమెకు తన సోదరి ఐషా శర్మ కూడా తోడైంది. ఇద్దరూ తమ గ్లామర్‌తో దుమ్ముదులుపుతున్నారు. Image: Neha Sharma/Instagram
6/7

మరోవైపు నేహా శర్మ రాజకీయాల్లోకి కూడా వస్తుందనే టాక్ వినిపించింది. ఇందుకు కారణం ఆమె తండ్రి అజయ్ శర్మ. తాజా ఎన్నికల్లో ఆయన బీహార్‌లో బగల్‌పూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, గెలుపొందలేదు. Image: Neha Sharma/Instagram
7/7

నేహా శర్మ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయేన్సర్‌గా రాణిస్తోంది. ఇప్పటికే ఆమెకు 21 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ప్రస్తుతం వివిధ బ్యూటీ, టెక్స్‌టైల్ బిజినెస్‌లు రన్ చేస్తోందని, ఆమె నెట్‌వర్త్ సుమారు రూ.25 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. Image: Neha Sharma/Instagram
Published at : 24 Jun 2024 05:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion