అన్వేషించండి
Manchu Lakshmi : పింక్ బ్లేజర్లో హాట్‌గా ముస్తాబైన మంచు లక్ష్మీ.. న్యూయార్క్ నగరంలో ఘాటైన ఫోజులిచ్చిందిగా
Manchu Lakshmi Latest Look : మంచు లక్ష్మీ తన ఫ్యాషన్ లుక్స్‌తో మరోసారి నెటిజన్లను అబ్బురపరిచింది. తాజాగా పింక్ బ్లేజర్ వేసుకుని.. రోడ్లపై తిరుగుతూ హాట్ ఫోజులిచ్చింది.

మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Manchu Lakshmi)
1/6

మంచు లక్ష్మీ పింక్ కలర్ కో ఆర్డ్ సెట్లో స్టైలిష్‌గా ముస్తాబైంది. న్యూయార్క్ నగరంలోని రోడ్ల మీద తిరుగుతూ ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Manchu Lakshmi)
2/6

డీప్‌గా ఉన్న బ్లేజర్ లుక్‌లో మంచు లక్ష్మీ టాటూ క్లియర్‌గా కనిపిస్తోంది. ఈ ఫోటోషూట్‌లో లక్ష్మీ హాట్‌గానే కనిపిచింది. (Images Source : Instagram/Manchu Lakshmi)
3/6

ఈ హాట్ ఫోటోషూట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Owning the streets of NYC !🔥 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Tattoo 🔥🔥🔥హాట్‌గా ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/Manchu Lakshmi)
4/6

మంచు లక్ష్మీ హెయిర్‌ని షార్ట్ చేయించి.. కలర్ కూడా వేయించుకుంది. ఈ న్యూలుక్లో ఆమె చాలా హాట్‌గా, స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Manchu Lakshmi)
5/6

ఈ మధ్యకాలంలో మంచు లక్ష్మీ ఫ్యాషన్ లుక్స్.. నెటిజన్లను, ఫ్యాషన్ ప్రేమికులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తన ఫోటోషూట్స్ విషయంలో లక్ష్మీ కాంప్రిమైజ్ కావట్లేదు. (Images Source : Instagram/Manchu Lakshmi)
6/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. తన అభిమానులు ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుతం హాలీడే తీసుకుని న్యూయార్క్ వెళ్లింది ఈ భామ.(Images Source : Instagram/Manchu Lakshmi)
Published at : 26 Nov 2024 09:09 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
బిజినెస్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion