అన్వేషించండి
Union Budget 2022: ఒక్కో మంత్రిది ఒక్కో స్టైల్! ఆర్థిక మంత్రుల బ్రీఫ్‌కేస్ స్టైల్ చూడండి!

నిర్మలా సీతారామన్
1/6

ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ 2019-20లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బ్రీఫ్‌కేస్ తీసుకొచ్చే సంప్రదాయాన్ని మార్చేశారు. ఒక ఎర్రసంచీలో సింపుల్‌గా బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు.
2/6

2015-16లో దివంగత నేత, మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జయంత్ సిన్హాతో కలిసి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
3/6

2019, ఫిబ్రవరి 1న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పియూష్ గోయెల్ బడ్జెట్ పత్రాలు తీసుకొస్తున్న చిత్రం.
4/6

బీజేపీ మాజీ నేత, ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, మిగతా మంత్రులతో కలిసి బడ్జెట్ పత్రాలు తీసుకొస్తున్న దృశ్యం. 2000, ఫిబ్రవరి 29న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి చిత్రం.
5/6

మాజీ రాష్ట్రపతి, అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, సహాయ మంత్రి నమోనారాయణ్ మీనాతో కలిసి 2012-13లో బడ్జెట్ పత్రాలు తీసుకొస్తున్న చిత్రం. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఏడోసారి.
6/6

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం 2005లో బడ్జెట్ పత్రాలు తీసుకొస్తున్న చిత్రం.
Published at : 22 Jan 2022 07:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion