బడ్జెట్లో క్రిప్టో కరెన్సీపై అప్డేట్ వచ్చే ఛాన్సుంది. క్రిప్టో ట్రేడింగ్పై జీఎస్టీ చెల్లించాల్సి రావొచ్చు!
వీటిపై ఆదాయాన్ని బిజినెస్ ఇన్కంగా పరిగణించొచ్చు. ట్రేడర్ల రాబడిపై 35-42% ఆదాయ పన్ను పడొచ్చు.
క్రిప్టో ఇన్వెస్ట్మెంట్లు చూపించేలా ఆదాయపన్ను చట్టంలోని 26ఏ సెక్షన్ సవరించొచ్చు. ఒక కాయిన్తో మరో క్రిప్టోను కొన్నా పన్ను వేసేలా వ్యూహం రచిస్తోంది.
ప్రతి క్రిప్టో ట్రేడ్పై 18 శాతం జీఎస్టీని వడ్డించనుంది! క్రిప్టోలపై అమెరికా విధానం కోసం భారత్ ఎదురు చూస్తోంది.
ఆ తర్వాత క్రిప్టో కరెన్సీ బిల్లు తీసుకురానుంది!
Priya Prakash Varrier: వింకీ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ లుక్ డోంట్ మిస్
Budget 2023: లేచి పడ్డ మార్కెట్లు - ఒక్కరోజే రూ.1000 పెరిగిన వెండి!
Budget 2023: సెక్షన్ 80టీటీబీ కింద మరో రూ.50వేలు పన్ను ఆదా! బడ్జెట్లో లక్షకు పెంచాలని డిమాండ్!
In Pics: కేంద్ర బడ్జెట్ 2022-23 హైలెట్స్
Budget 2022: టాక్స్ లిమిట్ రూ.2.5L - రూ.3 లక్షలకు పెంపు?
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా