అన్వేషించండి
Union Budget 2024: కేంద్ర బడ్జెట్ 2024 - మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నిర్మలమ్మ
Interim Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్దెట్ 2024ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఆమె లోక్ సభ వద్ద ఇలా ఫోటోలు దిగారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టేముందు నిర్మలా సీతారామన్ (Image Source: PTI)
1/6

మధ్యంతర బడ్జెట్ 2024 సమర్పణకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Image Source: PTI)
2/6

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐకానిక్ బహి-ఖాతా టాబ్లెట్‌తో కేంద్ర బడ్జెట్ (మధ్యంతర) 2024 చదువుతారు (Image Source: PTI)
3/6

మంత్రులు భగవత్ కిషన్ రావు కరద్, పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నిర్మలా సీతారామన్ (Image Source: PTI)
4/6

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటుకు చేరుకున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Image Source: PTI)
5/6

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటుకు చేరుకున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Image Source: PTI)
6/6

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కోసం పార్లమెంటుకు చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Image Source: PTI))
Published at : 01 Feb 2024 12:05 PM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















