ABP Desam Top 10, 2 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన
Vande Bharat Metro: త్వరలోనే నగరాల్లో వందేభారట్ మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. Read More
WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!
టెక్ట్స్ ఎడిటర్ పేరుతో వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయబోతున్నది. మూడు ఆప్షన్లతో ఈ ఫీచర్ వినియోగదారులను బాగా ఆకట్టుకోనుంది. Read More
Netflix: పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయనున్న నెట్‌ఫ్లిక్స్ - ఎలా కనిపెడతారో చెప్పేసిన స్ట్రీమింగ్ కంపెనీ!
నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను త్వరలో ముగించనుంది. డివైస్‌ను వెరిఫై చేయడానికి కొత్త పద్ధతులు తీసుకురానుంది. Read More
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. Read More
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?
Unstoppable 2 Aha Server : ఈ రోజు రాత్రి ఏం జరగబోతుంది? 'ఆహా'లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. యాప్ ఈసారి క్రాష్ అవుతుందా? లేదా? అని! Read More
Project K Movie: ‘బాహుబలి’ బాటలో ‘ప్రాజెక్ట్-K’, రెండు పార్టులుగా విడుదల కాబోతోందా?
ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ ‘ప్రాజెక్ట్-K’. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. Read More
IND vs NZ: ఆ నలుగురి సరసన శుభ్‌మన్ గిల్ - అరుదైన రికార్డు!
భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. Read More
IND vs NZ: కెరీర్ బెస్ట్ ఫాంలో శుభ్‌మన్ గిల్ - విరాట్ కోహ్లీ వారసుడు అనుకోవచ్చా?
శుభ్‌మన్ గిల్ కెరీర్‌లో అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. Read More
Water for Hydration: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి
దాహంగా అనిపిస్తే అందరూ చేసే పని మంచి నీళ్ళు తాగడం. కానీ అలా చేయడం కంటే ఇతర ద్రవాలు తీసుకుంటే శరీరం హైడ్రేట్ గా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. Read More
TV Prices: టీవీలు మరింత చవగ్గా వస్తాయ్, తొందరపడి ఇప్పుడే కొనకండి
కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం వల్ల టీవీల ధరలు దాదాపు 3,000 రూపాయల వరకు తగ్గవచ్చని టీవీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. Read More